(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.225. అధ్యాయః 225
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి దాంతలక్షణకథనపూర్వకం దమప్రశంసనం॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

యుధిష్ఠిర ఉవాచ। 12-225-0x(6131)(74217)
కిం కుర్వన్సుఖమాప్నోతి కిం కుర్వందుఃఖమాప్నుయాత్।
కిం కుర్వన్నిర్భయో లోకే సిద్ధశ్చరతి భారత॥ 12-225-1(74218)
భీష్మ ఉవాచ। 12-225-2x(6132)
దమమేవ ప్రశంసంతి వృద్ధాః శ్రుతిసమాధయః।
సర్వేషామేవ వర్ణానాం బ్రాహ్మణస్య విశేషతః॥ 12-225-2(74219)
నాదాంతస్య క్రియాసిద్ధిర్యథావదుపపద్యతే।
క్రియా తపశ్చ దేవాశ్చ దమే సర్వం ప్రతిష్ఠితం॥ 12-225-3(74220)
దమస్తేజో వర్ధయతి పవిత్రం దమ ఉచ్యతే।
విపాష్మా నిర్భయో దాంతః పురుషో విందతే మహత్॥ 12-225-4(74221)
సుఖం దాంతః ప్రస్వపితి సుఖం చ ప్రతిబుధ్యతే।
సుఖం లోకే విపర్యేతి మనశ్చాస్య ప్రసీదతి॥ 12-225-5(74222)
తేజో దమన ధ్రియతే తత్ర తీక్ష్ణోఽధిగచ్ఛతి।
అమిత్రాంశ్చ బహూన్నిత్యం పృథగాత్మని పశ్యతి॥ 12-225-6(74223)
క్రవ్యాద్భ్య ఇవ భూతానామదాంతేభ్యః సదా భయం।
తేషాం విప్రతిషేధార్థం రాజా సృష్టః స్వయంభువా॥ 12-225-7(74224)
ఆశ్రమేషు చ సర్వేషు దమ ఏవ విశిష్యతే। 12-225-8b`ధర్మః సంరక్ష్యతే తైస్తు యతస్తే ధర్మసేతవః।'
యచ్చ తేషు ఫలం ధర్ంయం భూయో దాంతే తదుచ్యతే॥ 12-225-8(74225)
తేషాం లింగాని వక్ష్యాని యేషాం సముదయో దమః।
అకార్పణ్యమసంరంభః సంతోషః శ్రద్దధానతా॥ 12-225-9(74226)
అక్రోధ ఆర్జవం నిత్యం నాతివాదోఽభిమానితా।
గురుపూజాఽనసూయా చ దయా భూతేష్వపైశునం॥ 12-225-10(74227)
జనవాదమృషావాదస్తుతినిందావివర్జనం।
సాధుకామాంశ్చ స్పృహయేన్నాయతిం ప్రత్యయేషు చ॥ 12-225-11(74228)
అవైరకృత్సూపచారః సమో నిందాప్రశంసయోః।
సువృత్తః శీలసంపన్నః ప్రసన్నాత్మాఽఽత్మవాఞ్శుచిః॥ 12-225-12(74229)
ప్రాప్య లోకే చ సత్కారం స్వర్గం వై ప్రేత్య గచ్ఛతి।
దుర్గమం సర్వభూతానాం ప్రాపయన్మోదతే సుఖీ॥ 12-225-13(74230)
సర్వభూతహితే యుక్తో న స్మ యో ద్విషతే జనం।
మహాహ్రద ఇవాక్షోభ్యః ప్రాజ్ఞస్తృప్తః ప్రసీదతి॥ 12-225-14(74231)
అభయం యస్య భూతేభ్యః సర్వేషామభయం యతః।
నమస్యః సర్వభూతానాం దాంతో భవతి బుద్ధిమాన్॥ 12-225-15(74232)
న హృష్యతి మహత్యర్థే వ్యసనే చ న శోచతి।
సదాఽపరిమితప్రజ్ఞః స దాంతో ద్విజ ఉచ్యతే॥ 12-225-16(74233)
కర్మభిః శ్రుతసంపన్నః సద్భిరాచారేతః శుచిః।
సదైవ దమసంయుక్తస్తస్య భుంక్తే మహాఫలం॥ 12-225-17(74234)
అనసూయాఽక్షమా శాంతిః సంతోషః ప్రియవాదితా।
సత్యం దానమనాయాసో నైష మార్గో దురాత్మనాం॥ 12-225-18(74235)
కామక్రోధౌ చ లోభశ్చ పరస్యేర్ష్యా వికత్థనా।
`అతుష్టిరనృతం మోహ ఏష మార్గో దురాత్మనాం॥' 12-225-19(74236)
కామక్రోధౌ వశే కృత్వా బ్రహ్మచారీ జితేంద్రియః।
విక్రంయ ఘోరే తమసి బ్రాహ్మణః సంశితవ్రతః।
కాలాకాంక్షీ చరేల్లోకాన్నిరపాయ ఇవాత్మవాన్॥ ॥ 12-225-20(74237)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి పంచవింశత్యధికద్విశతతమోఽధ్యాయః॥ 225॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-225-2 శ్రుతిసమాధయో వేదద్రష్ఠారః॥ 12-225-3 తపశ్చ సత్యం చేతి ఝ. పాఠః॥ 12-225-6 తీక్ష్ణో రాజసః। అమిత్రాన్ కామాదీన్॥ 12-225-7 క్రవ్యాద్భ్యో వ్యాఘ్రాదిభ్యో మాంసభక్షకేభ్యః॥ 12-225-8 భూయోఽధికం॥ 12-225-9 సముదేత్యస్మాదితి సముదయో హేతుః। అకార్పణ్యమదీనత్వం। అసంరంభోఽభినివేశాభావః॥ 12-225-11 ప్రత్యయేషు సుఖదుఃఖాద్యనుభవేషు। ఆయతిముత్తరకాలం। న స్పృహయేత్। ప్రాప్తం సుఖాదికం భుంజీత నతు కాలాంతరీయౌ తజ్జౌ హర్షవిషాదౌ చింతనీయావిత్యర్థః॥ 12-225-12 సూపచారః శాఠ్యవర్జితాదరః॥ 12-225-13 దుర్గమం దుష్కాలే దుర్లభమన్నాది ప్రాపయన్ దయావానిత్యర్థః॥ 12-225-15 దాంతో భవతి ధర్మవిత్ ఇతి ధ. పాఠః॥ 12-225-19 డంభో దర్పశ్చ మానశ్చ నైష మార్గో మహాత్మనాం ఇతి ట. డ. పాఠః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.